Skip to content

Cart

Your cart is empty

MEN'S BROWN PRINT SLIM FIT SHIRT

SKU: 25SC113-38-FS
Sale priceRs. 1,686.00 Regular priceRs. 1,799.00

Tax excluded. Shipping calculated at checkout

Est Delivery by:

Size:

Available Offers

  • Get 5% OFF on order above INR 5999
  • Get 10% OFF on order above INR 9999

Customer Reviews

Based on 1 review
100%
(1)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
మధు
మీరు ఒంగోలులో బ్రాంచ్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాము మీ గురించి చెప్పాలి బ్రాండ్ అంటేనే జేడిసి

మీ బట్టలు చాలా బాగున్నాయి వేరే బ్రాండ్లతో పోల్చుకుంటే మీది 100% చాలా చాలా బాగున్నాయి మేము వాడేమో మేము ఉండేది ఒంగోలులో ఇక్కడ మీరు షో రూమ్ తీసివేయటం మాకు చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు మీ బ్రాండ్ కావాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంది మీరు మళ్ళీ ఒంగోలులో బ్రాంచ్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాము వేరే బ్రాండ్ బట్టలు తీసుకున్న అవి మాసిపోతున్నాయి కలర్ షేడ్ అవుతున్నాయి కానీ మీ బ్రాండ్ మాత్రం నేను తీసుకొని నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కలర్ పోలేదు షర్ట్ చేంజ్ అవ్వలేదు ఎప్పుడు చూసినా కొత్త దానివల్ల మెరుస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఒంగోలులో బ్రాంచ్ ఓపెన్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము సార్